Bigg Boss Telugu 8 Saturday Episode Review By Adi Reddy | Naga Manikanta | Nagarjuna | Aditya OM

నా వీడియో ల లో నేను చెప్పే ప్రతి ఒక్కటి న ఒపీనియన్ మాత్రమే అది కూడా బిగ్ బాస్ తెలుగు షో లో ఆ రోజు ఎపిసోడ్ ని బట్టి నాకు ఏమనిపించింది అనేది చెప్తాను అంతే కానీ ఎవరి మీద అండ్ ఏ కంటెస్టెంట్ మీద నాకు పర్సనల్ గ ఏమి ఉండదు ..

కేవలం ఆ కంటెస్టెంట్ ఆ షో ఎలా ఉన్నారు అనేది చెప్తా తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకి అనవసరంగా మాట్లాడాను ..

అలాగే నా subscribersకూడా షో ని షో లాగా చుడండి ఎవరిని కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ కి వెళ్లి తిట్టడం చేయొద్దు ఇది కేవలం ఒక షో మాత్రమే

వాళ్ళని ఎం ఉన్న ఆ షో లో బిహేవియర్ గురించి మాత్రమే మన ఒపీనియన్ చెప్పుదాం ..

Don’t put any hate comments or abusive comments on any contestants ..

It’s just 105 days show ..don’t talk about any contestants family or personal life ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here