ఇప్పుడు తెలుగులో స్మార్ట్ బ్యాంకింగ్ అనుభవించండి! ఇప్పుడు తెలుగులో బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ఆనందించండి! మీ మొబైల్ నెంబరు నుంచి 8433888777 కు ‘Hi’ పంపండి మరియు ఖాతా మొత్తం, మినీ స్టేట్ మెంట్, డెబిట్ కార్డు/ యుపిఐ బ్లాకింగ్, టర్మ్ డిపాజిట్ ఖాతా సమాచారం, చెక్ బుక్ అభ్యర్థనలు, లాకర్ సేవలు మరియు మరెన్నో. మీ బ్యాంకింగ్ అవసరాలకు పరిష్కారాలను పొందండి.
#BankofBaroda #WhatsAppBanking #SmartBanking #DigitalBanking #BankingMadeEasy #TeluguBanking #AnywhereBanking #CustomerConvenience #SecureBanking
































